You and Me Song Lyrics in Telugu – Khaidi No 150 Movie

| | ,

You and Me Song Lyrics in Telugu – Khaidi No 150 Movie

చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా  నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం 2017 లో  విడుదల అయ్యింది. ఈ చిత్రానికి వీ.వీ.వినాయక్  దర్శకత్వం వహించగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, లైకా ప్రొడక్షన్స్ పతాకం పై రామచరణ్, సుభాస్కరన్, సురేఖ కొణిదెల నిర్మించారు  . ఈ చిత్రానికి  దేవి శ్రీ ప్రసాద్  స్వరాలూ సమకూర్చారు .

You and me

You and Me Song Lyrics in Telugu

మీమీ మిమ్మీమీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
సాయంకాలానా సాగర తీరానా
సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను
వేసవి కాలానా వెన్నెల సమయానా
తార చంద్రుడిలా నువ్వూ నేను
నువ్వు రాగం అయితే నే పాటవుతాను
నువ్వు మేఘం అయితే
నీ జిలిబిలి వలపుల వర్షం నేను
మీమీ మిమ్మీమీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీమీ మిమ్మీమీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
సాయంకాలానా సాగర తీరానా
సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను
వేసవి కాలానా వెన్నెల సమయానా
తార చంద్రుడిలా నువ్వూ నేను

ముద్ద మందారం తెలుసు
మెరిసే బంగారం తెలుసు
రెండు కలిపేస్తే నువ్వేనా
మండే సూరీడు తెలుసు
వెండి జాబిల్లి తెలుసు
రెండు కలబోస్తే నువ్వేనా
రోజు అద్దంలో అందం నువ్వేనా
ఆ అందం నువ్వుయితే నువ్వూ నేనా
రోజు కన్నుల్లో కలలే నువ్వేనా
కలలే నిజమైతే నువ్వూ నేనా
మీమీ మిమ్మీమీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీమీ మిమ్మీమీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ

కోపం సైనికుడి వరస
తాపం ప్రేమికుడి వరస
రెండూ ఒకటైతే నువ్వేనా
పల్లె పడుచుల్ని చూసా
పట్నం సొగసుల్ని చూసా
రెండూ ఒకటైతే నువ్వేనా
రంగుల విల్లంటే అచ్చం నువ్వేనా
బాణం నేనైతే నువ్వూ నేనా
పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా
నన్నే చుట్టేస్తే నువ్వూ నేనా
మీమీ మిమ్మీమీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీమీ మిమ్మీమీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ

You and Me Song Lyrics in English

Me me me me me
Ikapai only you and me

Sayankalana sagara theerana
Sandhya suryudla nuvvu nenu
Vesavi kalaana vennela samayana
Thara chandrudllo nuvvu nenu

Nuv raagam aithe ne paatauthanu
Nuv megham aithe nee jilibili
Valapula varsham nenu

Me me me me me
Ikapai only you and me

Me me me me me
Ikapai only you and me

Sayankalana sagara theerana
Sandhya suryudla nuvvu nenu
Vesavi kalaana vennela samayana
Thara chandrudllo nuvvu nenu

Muddha mandharam thelusu
Merise bangaram thelusu
Rendu kalipesthe nuvvena

Mande sooreedu thelusu
Vendi jaabilli thelusu
Rendu kalabosthe nuvvena

Roju addhamlo andham nuvvena
Aa andham nuvvaithe nuvvu nena

Roju kannullo kalale nuvvena
Kalale nizamaithe nuvvu nena

Me me me me me
Ikapai only you and me

Me me me me me
Ikapai only you and me

Kopam sainikudi varasa
Thapam premikudi varasa
Rendu okataihe nuvvena

Palle paduchulni choosa
Patnam sogasulni choosa
Rendu okataithe nuvvena

Rangula villante
Accham nuvvena
Baanam nenaithe
Nuvvu nena…

Puvvula varadhante
Accham nuvvena
Nanne chuttesthe
Nuvvu nena…

Me me me me me
Ikapai only you and me

Me me me me me
Ikapai only you and me

Song Credits:

Music: Devi Sri Prasad
Singer: Shreya Ghoshal, Hariharan
Lyrics: Srimani

You and Me Song Lyrics in Telugu 

 

Previous

Sundari Song Lyrics in Telugu – Khaidi No 150 Movie

Prayathname song lyrics in Telugu – Chitralahari Movie

Next

Leave a Comment

Pin It on Pinterest