Singles Anthem Song Lyrics in Telugu – Bheeshma Movie
నితిన్, రష్మిక మందన్న జంటగా నటించిన భీష్మ చిత్రం 2020 లో విడుదల అయ్యింది. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలూ సమకూర్చారు.
హై క్లాసు నుంచి లో క్లాసు దాక నా క్రశ్శులే
వందల్లో ఉన్నారులే… ఒక్కల్లూ సెట్టవ్వలే.
కిస్సింగు కోసం హగ్గింగు కోసం వెయిటింగులే
పాపెనకే జాగింగులే… లైఫ్ అంతా బెగ్గింగులే.
ఎన్నాలిలా ఈ ఒంటరి బతుకే నాకిలా
బాయ్ ఫ్రెండులా నన్ను మార్చదే ఏ పిల్లా
ఏం చేసినా నా స్టేటస్ సింగిల్ మారదా
నా వైపిలా చూడదు ఏ సిండ్రెల్లా
హోయ్ సింగిలే ఐయామ్ రడీ టు మింగిలే…
లైఫ్ కి లేవే రంగులే… నువ్ పడవా పాపా.
హోయ్ జంటలే నా కంట పడితే మెంటలే..
ఒల్లంత జలసి మంటలే.. చల్లార్చెయ్ పాపా.
ఓ ప్రెట్టీ ప్రెట్టీ గర్ల్.. ఒ ఒ ఒ ఓ న న న న
యూ ఆర్ సో బ్యూటిఫుల్.. ఒ ఒ ఒ ఓ న న న న
మ మ మ సస్సి గర్ల్… ఒ ఒ ఒ ఓ న న న న
యూ మేక్ మై లైఫ్ బ్యూటిఫుల్.. ఒ ఒ ఒ
ఎందుకో ఏమో ఒంటరై ఉన్నానిలా…
ఎదురుపడదేమో నా అందాల దేవత.
జాలి చూపేనా కాలమే నాపై ఇలా…
ఏమి తలరాతో నాకర్మ కాలిందిలా..
అయ్యయ్యో సింగిలే ఐయామ్ రడీ టు మింగిలే…
లైఫ్ కి లేవే రంగులే… నువ్ పడవా పాపా.
హోయ్ జంటలే నాకంట పడితే మెంటలే..
ఒల్లంత జలసి మంటలే.. చల్లార్చెయ్ పాపా.
Singles Anthem Song Lyrics in English
Hi Class Nunchi
Low Classu Taakaa
Naa Crush Le
Oh Vandallo Unnaaarule
Okkalluu Set Avvale
Yeh Kissing Kosam
Hugging Kosam
Wainting Le
Paapenuke Jaggingule
Life Anthaa
Beggingule
Yennaallilaa
Ee Ontari Bathuke
Naakilaa
Boyfriend Laa
Nanu Maarchadhe
Ye Pillaa
Yen Chesinaa Naa Status
Single Maaralaa
Listen to this Song Online
Song Credits :
Lyrics: Sri Mani
Singer: Anurag Kulkarni
Music by: Mahati Swara Sagar
Singles Anthem Song Lyrics in Telugu
Hey Choosa Song Lyrics in Telugu
Sara Sari Song Lyrics in Telugu