Sarileru Neekevvaru Title Song Lyrics in Telugu – Sarileru Neekevvaru Best Movie

| | , , , , , , , ,

Sarileru Neekevvaru Title Song Lyrics in Telugu – Sarileru Neekevvaru Best Movie

మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం 2020 లో సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ , ఏ .కె. ఎంటర్టైన్మెంట్స్  పతాకం పై దిల్ రాజు ,మహేష్ బాబు ,అనిల్ సుంకర   నిర్మించారు. ఈ చిత్రానికి  దేవి శ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూర్చారు.

Sarileru Nekevvaru Anthem song

 

భగ భగ భగ మండే
నిప్పుల వర్షమొచినా
జనగనమన అంటునే
ధూకేవాడె సైనికుడు

పెల పెల పెల పెలమంటు
మంచు తూఫాను వచ్చినా
వెనకడుగే లెదంటూ
దాటె వాడే సైనికుడు

ధడ ధడ ధడ ధడమంటూ
తూటాలే దూసుకొచ్చినా
తన గుండెను అడ్డుపెట్టి
ఆపే వాడే సైనికుడు

మారనాయుధాలు ఎన్ని ఎధురైన
ప్రాణాన్ని ఎదురు పంపేవాడు
ఒకడె ఒకడు వాడే సైనికుడు

సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహరు
సరిలేరు నీకెవ్వరు
ఎనలెని త్యాగానికి
నువ్వే మారుపేరు

సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహరు
సరిలేరు నీకెవ్వరు
ఎనలెని త్యాగానికి
నువ్వే మారుపేరు

Sarileru Neekevvaru Title Song Lyrics English

 

Bhaga bhaga bhaga bhaga mande
Nippul varshamochchina
Jana gana mana antune
Dhuke waade sainikudu

Phela phela phela phelamantu
Machchu tufaanu vacchina
Venakaduge ledhantu
Dhaate waade sainikudu

Dhada dhada dhada dhadamantu
Thutaale dhusukocchina
Thana gundenu addu petti
Aape waade sainikudu

Maaranayudhalu yennedhuraina
Prananni yedhuru pampevadu
Okade okadu vaade sainikudu

Sarileru neekevvaru
Nuvvelle rahadhaariki johaaru ho
Sarileru neekevvaru
Yanaleni tyaganiki nuvve maaru peru

Sarileru neekevvaru
Nuvvelle rahadhaariki johaaru ho
Sarileru neekevvaru
Yanaleni tyaganiki nuvve maaru peru

 

Listen to this song online

Song Credits :

Lyrics by: Devi Sri Prasad
Singer: Shankar Mahadevan
Composer: Devi Sri Prasad
MovieDirector: Anil Ravipudi

 

Mind Block Song Lyrics in Telugu

Sarileru Neekevvaru Title Song Lyrics in Telugu

Suryudivo Chandrudivo Song Lyrics in Telugu

He is Soo Cute Song Lyrics in Telugu

 

 

Previous

Suryudivo Chandrudivo Song Lyrics in Telugu – Sarileru Neekevvaru Best Movie

Mind Block Song Lyrics in Telugu – Sarileru Neekevvaru Best Movie

Next

Leave a Comment

Pin It on Pinterest