Table of Contents
Ratthaalu Ratthaalu Song Lyrics in Telugu – Kaidhi no:150 Movie
చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం 2017 లో విడుదల అయ్యింది. ఈ చిత్రానికి వీ.వీ.వినాయక్ దర్శకత్వం వహించగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, లైకా ప్రొడక్షన్స్ పతాకం పై రామచరణ్, సుభాస్కరన్, సురేఖ కొణిదెల నిర్మించారు . ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూర్చారు .
Ratthaalu Ratthaalu Song Lyrics in Telugu
బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైల్ పట్టాలు
నీ ఒంపు సోంపు అందం చందం
అన్ని నా చూట్టాలూ
చెంగుమంటూ రావే తిరగరాసేద్దాం చట్టాలు
నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైల్ పట్టాలు
బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ
నీ నవ్వులే రత్నాలు నీ మాటలే ముత్యాలు
పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు
నీ చేతులే మేగ్నెట్లు నీ వేళ్ళు వీణ మెట్లు
నువ్వు తాకుతుంటే రక్తమంతా రాగాలు..
ఓ నువ్వు పక్కనుంటే కిక్కె వేరు వధ్ధులే జారాధాలు
ఆవురావురంటూ వున్నా తీర్చు నా సరదాలు
అందుకేగా వచ్చేసా రఫ్ఫాడిద్ద్ధం రాత్రి పగలు
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే చల్ ఘల్ మంటాయ్ నా చిట్టి పట్టీలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్ నా జళ్ళో ఏ పూలు
బాసూ..చూపీ నీ గ్రేసు..
ఏ.. మై డియర్ బాస్.. నువ్వు మాస్ ప్లస్ క్లాసు
నీ స్టైల్ చూస్తే సిమహమైన నీతో
దిగదా సెల్ఫీలు హే..
మిస్ యూనివెర్సు లాంటి నీ ఫీచర్స్
చూస్తూ ఉంటే రెచ్చ్చిపోతాయ్ గుండెలోన గుర్రాలు
నీ వాక్ చూస్తే ఓరయ్యో ఐ లూస్ మై కంట్రోలు
నీ హీట్ ఉంటే చలమ్మో ఇక ఎందుకు పెట్రోలు
నాకు నూవు నీకు నేను అప్పచెబుదాం పాఠాలు
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైల్ పట్టాలు
రత్తాలు…….
బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ
Ratthaalu Ratthaalu Song Lyrics in English
Ratthaalu Raththaalu
Ososi Raththaalu…
Ninnu choosthe
Nilabadanantay
Naa chokka boththaalu…
Ratthaalu Ratthaalu
Ososi Raththaalu…
Ninnu choosthe
Ekkesthundhe manase
Rail pattalu..
Nee ompu sompu
Andham chandam
Anni naa choottalu
Chengumantu raave
Thiragaraseddham chattalu
Nerchukunte nerputhaale
Kotha kotha chitkaalu
Mass dance cheseddam
Raave raave Ratthaalu
Naa romance choosthaava
Adhi poolu nimpina pistholu…
Ratthaalu Raththaalu
Ososi Raththaalu…
Ninnu choosthe
Nilabadanantay
Naa chokka boththaalu…
Ratthaalu Ratthaalu
Ososi Raththaalu…
Ninnu choosthe
Ekkesthundhe manase
Rail pattalu..
Boss is back get ready…
Nee navvule rathnaalu
Nee maatale muthyalu
Potlaalu kadithe
Kotla koddhi beraalu
Nee chethule megnaitlu…
Nee vellu veena metlu…
Nuvvu thaakuthunte
Rakthamantha
Raagaalu..oo
Nuvvu pakkanunte
Kicke veru
Vadhdhulejaradhaalu…
Song Credits:
Singer: Nakash Aziz, Jasmine Sandlas
Music: Devi Sri Prasad
Lyricist: Devi Sri Prasad
Ratthaalu Ratthaalu Song Lyrics in Telugu