Table of Contents
Nee Kallalona Song Lyrics in Telugu – Jai Lava Kusa Movie
జూనియర్ ఎన్టీఆర్, రాశి ఖన్నా , నివేత థామస్ జంటగా నటించిన జై లవ కుశ చిత్రం 2017 లో విడుదల అయ్యింది. ఈ చిత్రానికి కే. రవీంద్ర దర్శకత్వం వహించగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు . ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూర్చారు.
Nee Kallalona Song Lyrics in Telugu
ఆ వాన జల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా
ఓ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా
నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరగా
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా
అసుర అసుర అసుర అసుర రావణాసుర
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
అసుర అసుర అసుర అసుర రావణాసుర
మెడ వంపులోని నునుపు గాయానికి కారం పూస్తే
అసుర అసుర అసుర అసుర రావణాసుర
ఏ దారుణంగ దగ్గరై, ఉధృతంగ ఉప్పెనై
అందమైన ఔషధాన్ని తాగనా
ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ
అసుర అసుర అసుర అసుర రావణాసుర
Nee Kallalona Song Lyrics in English
Nee kallalona katuka
Oo nalla mabbu kaadha
Nee navvuloni veduka
Oo merupu velugu kaadha
Nee momu ninginundhi
Oo prema vaana raadha
Aa vaana jallulona
Nenu jallumantu thadisipoga
Theli theli theli
Theli theli theli
Theli theli theli
Thelipoyaaaa
Oo prema vaanalona munigi
Paiki paiki thelipoyaaa
Naa gundeloni korika
Oo gaalipatam kaaga
Naa chentha nuvu cherika
Oo dhaaramalle laaga
Nee neeli kurula nundi
Oo poola gaali raaga
Naa prema anna gaali patam
Chandra-mandalanni cheragaaaa
Theli theli theli
Thelipoyaaaa
Asala chanda maama nuvve antu
Nela meedha vaalipoyaaa
Asura asura asura asura
Raavanasudaa
Asura asura asura asura
Raavanasudaa
Listen to this song online
Song Credits: