Hey Choosa Song Lyrics in Telugu – Bheeshma Movie

| | , , , , , ,

Hey Choosa Song Lyrics in Telugu – Bheeshma Movie

నితిన్, రష్మిక  మందన్న జంటగా నటించిన భీష్మ చిత్రం 2020 లో  విడుదల అయ్యింది. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్  పతాకం పై  సూర్య దేవర నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలూ సమకూర్చారు.

Hey Choosa Song Lyrics in Telugu

 

హే చూశా నేను నీ వైపు

నువ్వు నన్నే చూడనంత సేపు…

దోబుచులాటేదో నీతో బాగుందిరా…

నా ఇష్టం దాచుకుంది చూపు

నా కోపం పెంకి కాసేపు

అంతులేని ఆశేదో ఎదలో దాగుందిరా

అలిగిన అడిగినా నీ దానిని

మురుసినా మెరిసినా నీ వల్లనే

తలచినా తరిమినా నీ ధ్యాసనే .. ఓహో.. ఓహో

గుప్పెడు గుండెలో అవుతోందని

నువ్వనీ నవ్వుతున్నా ముందరే.. అందుకే ఇంతగా ఈ అల్లరి .. ఓహో.. ఓహో

హా.. నా కోసం ఆరాటం ముద్దుగానే ఉంది చాలా

ఓ కొత్త మొహమాటం దీల కానీ ఈవేళ..

హా.. వెంటపడినది కంటపడనుగా

విచిత్రమా వింత వైఖరి..

సొంతవారితో ప్రయాణమా…

అలిగిన అడిగినా నీ దానిని

మురుసినా మెరిసినా నీ వల్లనే

తలచినా తరిమినా నీ ధ్యాసనే .. ఓహో.. ఓహో

గుప్పెడు గుండెలో అవుతోందని

నువ్వనీ నవ్వుతున్నా ముందరే.. అందుకే ఇంతగా ఈ అల్లరి .. ఓహో.. ఓహో

 

Hey Choosa Song Lyrics in English

Hey Chusha Nenu Nee Vaipu
Nuvvu Nanne Chudanantha Sepu..
Dhobuchulaatedo Neetho Baagundi Raa…

Naa Ishtam Daachukundi Choopu
Naa Kopam Penki Kaasepu
Anthuleni Aashedo Edalo Daagundi Raa..

Aliginaa Adiginaa Nee Daanini
Murisinaa Merisinaa Nee Vallane
Thalachinaa Thariminaa Nee Dhyasane… Oho.. Oho.

Guppedu Gundelo Avuthondani
Nuvvanee Navvuthunna Mundare
Anduke Inthagaa Ee Allari… Oho.. Oho.

Hoo.. Naa Kosam Aaratam Muddugaane Undi Chaalaa
O Kottha Mohamaatam Deela Kaani Ee Vela

Haa. Ventapadinadi Kantapadunugaa
Vichitramaa… Vintha Vaikari
Sontha Vaaritho Prayaanamaa..

Aliginaa Adiginaa Nee Daanini
Murisinaa Merisinaa Nee Vallane
Thalachinaa Thariminaa Nee Dhyasane… Oho.. Oho.

Guppedu Gundelo Avuthondani
Nuvvanee Navvuthunna Mundare
Anduke Inthagaa Ee Allari… Oho.. Oho.

Listen to this song online

Song Credits :

Lyrics: Krishna Chaitanya

Singer: Sanjana Kalmanje

Music by: Mahati Swara Sagar

 

Hey Choosa Song Lyrics in Telugu

 

 

 

 

 

 

 

Previous

Meeko Dhandam Song Lyrics In Telugu – 30 Rojullo Preminchadam Ela Movie

Sara Sari Song Lyrics in Telugu – Bheeshma Movie

Next

Leave a Comment

Pin It on Pinterest