He is Soo Cute Song Lyrics in Telugu– Sarileru Neekevvaru Movie
మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం 2020 లో సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ , ఏ .కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై దిల్ రాజు ,మహేష్ బాబు ,అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూర్చారు.
జింప్ చిక్కి చికు భమ్
జింప్ చిక్కి చికు భమ్
జింప్ చిక్కి చికు భమ్
జింప్ చిక్కి చికు భమ్
హబ్బా బ్బ బ్బా బ్బ బ్బా బ్బ బ్బా .. అబ్బాయెంతా ముద్దుగున్నాడే…
ముద్దుగున్నాడే… ముద్దుగున్నాడే…
ఆకాశం అందేటంతా.. ఎంతా ఎంతా ఎత్తుగున్నాడే…
ఎత్తుగున్నాడే… ఎత్తుగున్నాడే…
అల్లాద్దీన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా..
అల్లాడించాడే … ఓర కంటా.. ఆ ఆ
పిల్లాడి బుగ్గ.. సిమ్లా ఆపిల్లాంటిదంటా..
దొరకాలేగానీ కొరికి తింటా… ఆమ్ ఆ
చూపుల్లో దాచినాడే ఏదోతూటా.. నన్నిట్టా కాల్చినాడే ఠా ఠా ఠా ఠా..ఆ
హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్
హీజ్ సో హ్యాండ్ సామ్…
హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్
హీజ్ జస్ట్ ఆసమ్…….
జింప్ చిక్కి చికు భమ్
జింప్ చిక్కి చికు భమ్
ఆ కోడినిట్టా.. తన్నుకెళ్లే గద్దల్లే…
చేపనిట్టా.. ఎత్తుకెళ్లే కొంగల్లే…
సొత్తునిట్టా.. కొల్లగొట్టే దొంగల్లే…
దొంగిలించి… వీన్ని దాచేయ్యాలిలే…
వీడిపక్కనుంటే చాలూ.. నన్నే చూసీ..
ఆడజాతి కళ్లనిండా ఫుల్.. జెలసీ…ఏ
మాటల్లో దాచినాడే ఆటమ్ బాంబు మూటా..
నా కొంప కూల్చినాడే .. ఠా ఠా ఠా ఠా .. ఆ
హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్
హీజ్ సో హ్యాండ్ సామ్…
హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్
హీజ్ జస్ట్ ఆసమ్…….
ఈరీ.. ఈరీ గుమ్మడిపండు నీ మొగుడెవరే..
బుగ్గలు రెండు జాంపండు లాగా ఉన్న వీడే…
హూమ్..
పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే…
లంచుకొస్తే హగ్గు మీల్సే పెడతాలే..
హే.. రాతిరొస్తే.. బెడ్డు మీదా… (ఇదిగో అమ్మాయ్)
అబ్బ బ్రెడ్డు జాము డిన్నరు తినిపిస్తాలే…
చీరలొద్దు.. నగలు వద్దు అమ్మా నాకూ…
వీడి పిల్లలకూ.. అమ్మ..నవ్వాలే…
మగవాడి అందం మీద లేదే ఒక్కపాటా..
వీడి ముందు అందం కూడా… ఠా ఠా ఠా…ఠా
హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్
హీజ్ సో హ్యాండ్ సామ్…
హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్
హీజ్ జస్ట్ ఆసమ్…….{2}
He is Soo Cute Song Lyrics in English
Chimp chiki chik bum
Chimp chiki chik bum..
Ha baba baba baba
Appa endhan muddhu gunnade
Muddhu gunnade
Muddhu gunnade
Aakasam vandhu tanda
Endha endha endha gethu gunnade
Gethu gunnade, gethu gunnade
Alathin thibam vachi
Vachadanga kunda
Aladdin kada pora kandaan
Pilladi puka simla apple ante chonta
Tharakallu kanikariku thinta
Chopula chachi ada yengo koota
Rannita katti nadattaa
Tha tha tha tha
He is so cute
He is so sweet
He is so handsome
He is so cool
He is so hot
He is just awesome
Chimp chiki chik dum
Chimp chiki chik dum
Kodinitta thannukele gadhdhalle
Chepanitta etthukele kongalle
Sothumita kollagotte dongalle
Dongilichi veene daacheyalile
Veedi pakkanunte chaalu nanne chusi
Aadajaathi kllaninda full jealousy
Maatallo daachinade atom bomb moota
Naa kompa kulchinade
Tha tha tha tha
He is so cute
He is so sweet
He is so handsome
He is so cool
He is so hot
He is just awesome
Buggal rendu jaam bandu
Laaga unna veede
Poddutosthe muddhu coffee
Ishthale lunch kosthe
Hug mealse padathale
Rathirosthe bed meeda
Idhicoo ammai
Aba bread jam
Dinner thinipistanule
Cheeralodhu nagalu vodhu amma naaku
Veedi pillalaki amma avvale
Bagavadi andhamethe
Lethe vokka paata
Veedu muddhu andha kuda
Tha tha tha tha
He’s soo cute
He is so sweet
He is so handsome
He is so cool
He is so hot
He is just awesome
He’s soo cute
He is so sweet
He is so handsome
He is so cool
He is so hot
He is just awesome
Listen to this song online
Song Credits :
Lyrics by: Srimani
Singer: Madhu Priya
Composer: Devi Sri Prasad
movie director: Anil Ravipudi
Mind Block Song Lyrics in Telugu
Sarileru Neekevvaru Title Song Lyrics in Telugu
Suryudivo Chandrudivo Song Lyrics in Telugu
He is Soo Cute Song Lyrics in Telugu