Chiluka Kshemama Song Lyrics in Telugu – Rowdy Alludu Movie

| |

Chiluka Kshemama Song Lyrics in Telugu – Rowdy Alludu Movie

చిరంజీవి, దివ్య భారతి జంటగా   నటించిన  రౌడీ అల్లుడు చిత్రం 1991 లో  విడుదల అయ్యింది. ఈ చిత్రానికి  రాఘవేంద్ర రావు  దర్శకత్వం   వహించగా, శ్రీ సాయి రామ్ ఆర్ట్స్ పతాకం పై  అల్లు అరవింద్, వెంకటేశ్వర రావు,పంజా ప్రసాద్   నిర్మించారు  . ఈ చిత్రానికి బప్పి లహరి స్వరాలూ  సమకూర్చారు.

chilukan kshemama song lyrics in telugu

Chiluka Kshemama Song Lyrics in Telugu

చిలుకా క్షేమమా కులుకా కుశలమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
తెలుపుమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
పలుకుమా
నడిచే నాట్యమా నడుము నిదానమా
పరువపు పద్యమా ప్రాయం పదిలమా
నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా
తడిమే నేత్రమా నిద్దుర భద్రమా
ప్రియతమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
తెలుపుమా
పిలిచా పాదుషా పరిచా మిసమిస
పెదవుల లాలస పలికే గుసగుస
తిరిగా నీ దెస అవనా బానిస
తాగా నే నిషా నువు నా తొలి ఉష
ప్రియతమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
పలుకుమా

Chiluka Kshemama Song Lyrics in English

(Chiluka kshemama, kuluka kushalama) * 2
Telupuma aa aa aa
Sakhuda soukhyama, sarasam satyama
Palukuma aa aa aa

Nadiche natyama, nadumu nidanama
Paruvapu padyama, prayam padilama
Nadipe nesthama, nilakada nerpuma
Tadime netrama, niddura bhadrama
Priyathama aa aa aa

Chiluka kshemama, kuluka kushalama
Sakhuda soukhyama, sarasam satyama
Telupuma aa aa aa

Pilicha paadusha, paricha misa misa
Pedavula laalasa, palike gusa gusa
Tiriga ni dasa, avvana baanisa
Thaaga ni nisha, nuvvu naa tholi usha
Priyathama aa aa aa

Song Credits:

Lyricist: Sirivennela Sitarama Sastry
Singers: S. P. Balu, K. S. Chitra
Music: Bappi Lahari

Chiluka Kshemama Song Lyrics in Telugu

 

Previous

Chamka chamka song lyrics in Telugu – Chirutha Movie

Nenu Nuvvantu Song Lyrics in Telugu – Orange Movie

Next

Leave a Comment

Pin It on Pinterest