Chamka chamka song lyrics in Telugu – Chirutha Movie

| | ,

Chamka chamka song lyrics in Telugu – Chirutha Movie

రాంచరణ్ , నేహా శర్మ జంటగా   నటించిన  చిరుత చిత్రం 2007 లో  విడుదల అయ్యింది. ఈ చిత్రానికి  పూరి జగన్నాధ్   దర్శకత్వం   వహించగా, వైజయంతి మూవీస్ పతాకం పై  అశ్విని దత్  నిర్మించారు  . ఈ చిత్రానికి  మని శర్మ స్వరాలూ  సమకూర్చారు.

chamka chamka song lyrics in telugu

Chamka chamka song lyrics in Telugu

చమ్కా చమ్కా చంకీరే చిన్నారి చింగారే
మొలకా పలికే చిలకేలే కులికేటి కల్కేలేచమ్కా చమ్కా చంకీరే చిన్నారి చింగారే
ముట్టుకో పట్టుకో చుట్టుకోరే సన్నాయి పలికేలే

నీలో బుస కొడుతున్నా,
ఆశే పసిగడుతున్నా
అనువిది ఆజానా..

ఈడే బలి పెడుతున్నా,
ఓడీ బలపడుతున్నా
ముదిరిన మైకాన..

సై కులాస రాజా,
చెయ్ ఉల్లాస పూజ,
చెయ్ పట్టేసి లెజా..ఆజా

సై సుఖాల రాణి, చేసుకోన బోణి,
చూసుకోన వాడి … కాని

చిరుతొస్తే పొత్తే చేయాల …
విడిదిచ్చి వత్తాసెయ్యాల..

చమ్కా చమ్కా చంకీరే చిన్నారి చింగారే
మొలకా పలికే చిలకేలే కులికేటి కల్కేలే

తెల్లవారేలో తప్పి తీరాలో
విన్నపాలేవో చెల్లి పోవాలె

ముద్దు మేళాలో …ఆప సోపాలో
చిచ్చు రాజేసి …తెప్పరిల్లాలే

దేహాల దాహాలు …ఈడేలే హాయిలో,
నీ తోటి సాగేటి.. ఈ చాటు లీలలో

హయ్ గలాస రాజా,
చెయ్ పున్నాగ పూజ,
సై అల్లేసి ఖోజా..ఆజా..

రా సళ్ళమా రోజా,
నీ గులామి రాజా,
సై దూసై ఖోజా… ఆజా..

చిరుతొస్తే పొత్తే చేయాల …
విడిదిచ్చి వత్తాసెయ్యాల

Twinkle twinkle little star
Aavv Aav Meero Bar… (2)

Shall you wanna play
the beat now yoyo
Make me wanna feel
the heat now yoyo
Lets get a little closer

मेरे बाहों में आ जाने जाना, मुझे इश्क में करू दीवाना

నే నీతో కలిసి రానా

గుమ్మ సూత్రాలే చిత్తగియ్యాలో
మత్తు సోకాకే పొత్తు గిల్లాలే

కన్నె గాజుల్లో రమ్య రాగాలో
పొద్దు మీరాకే వన్నె పానాలే

కాకాలు తీరాకే వెయ్యాలి ఈలలో
నీతోటి ఆడాకే ఈ రేయి డోలలో

సై కులాస రాజా, చెయ్ ఉల్లాస పూజ,
చెయ్ పట్టేసి లేజా… ఆజా

సై సుఖాల రాణి, చేసుకోన బోణి,
చూసుకోన వాడి … కాని

చిరుతొస్తే పొత్తే చేయాల …
విడిదిచ్చి వత్తాసెయ్యాల
చిరుతొస్తే పొత్తే చేయాల …
విడిదిచ్చి వత్తాసెయ్యాల

Chamka chamka song lyrics in English 

Chamka chamka chamkeere chinari chingare
Molaka palike chilakele kuliketi kalkele
Muttuko pattuko chuttukore sannayi palikele
Neelo busa kodutunaa..aasay pasigadutuna aanuvidi aajana
Eeday bali pedutuna oney balapadutuna mudirina maikaana
Sye gulasa raaja chey ulasa puja cheyi pattesi leja aaja
Sye sukhala raani chesukona boni choosukona vaadi….kaani
Chiruthoste potte cheyala vididichi vattaseyala

Chamka chamka chamkeere chinari chingaare
Molaka palike chilakele kuliketi kalkele

Tellavarelo tappiteeralo vinnapaalevo chelli povaale
Muddumelalo aapasopaalo chichu raajesi tepparillale
Dehala daahalu eedele haayilo neethoti saageti e chatu leelalo
Hye galasa raaja chey punnaga pooja syeallesi khoja aaja
Raa sallam roja nee gullami raajasyedusye khaja aaajaa
Chiruthoste potte cheyala vididichi vattaseyala

Twinkle twinkle little star auo auo megapower

Shall u wanna play the beat nouyoyo
Make me wanna feel the heat now yoyo
Lets get a little closer
Mere baaho mein aa jaanejaanamujhe ishq mein karu deevana
Ne neeto kalisi raana

Gumma sootrale chittagiyyalomattusokake pottu gillale
Kanne gajullo ramya raagalopoddu meeraakey vanne paanale
Kakalu teerake…veyyali eelalo neetoti aadake e reyi dolalo
Sye gulasa raajachey ulasa pujacheyi pattesi leja aaja
Sye sukhala raani chesukona bonichoosukona vaadi….kaani
Chiruthoste potte cheyala vididichi vattaseyala……2

Listen to this song online

Song Credits:

Music Director :-Mani Sharma
Singers : Geetha madhuri, Ranjith
Lyrics : Viswa

Chamka chamka song lyrics in Telugu

 

 

Previous

Cheppave Chirugaali Song Lyrics in Telugu – Okkadu Movie

Chiluka Kshemama Song Lyrics in Telugu – Rowdy Alludu Movie

Next

Leave a Comment

Pin It on Pinterest