Ammadu Lets Do Kummudu Song Lyrics in Telugu – Khaidi no:150 Movie

| | ,

Ammadu Lets Do Kummudu Song Lyrics in Telugu – Khaidi no:150 Movie

చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా  నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం 2017 లో  విడుదల అయ్యింది. ఈ చిత్రానికి వీ.వీ.వినాయక్  దర్శకత్వం వహించగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, లైకా ప్రొడక్షన్స్ పతాకం పై రామచరణ్, సుభాస్కరన్, సురేఖ కొణిదెల నిర్మించారు  . ఈ చిత్రానికి  దేవి శ్రీ ప్రసాద్  స్వరాలూ సమకూర్చారు .

Ammadu Lets Do Kummudu

Ammadu Lets Do Kummudu Song Lyrics in Telugu 

యో గయ్స్ దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్ – దిస్ ఈస్ ద బాస్ సాంగ్
ఎర్ర చొక్కానే నీకోసం ఏశాను
సర్రు మంటూనే ఫారిన్ సెంట్ కొట్టాను
గళ్ళ లుంగీనే ట్రెండీగా కట్టాను
కల్ల జోడెట్టి నీకోసం వచ్చాను
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

ఎర్ర చీరేమో ఈ రోజేమో కొన్నాను
నల్ల జాకెట్టు నైటంతా కుట్టాను
వాలు జళ్ళోనా మందారం పెట్టాను
కన్నె వొళ్ళంతా సింగారం చుట్టాను
పిల్లడు లెట్స్ డూ కుమ్ముడూ

ఇన్స్టాగ్రాం ప్రొఫైలు పిక్చర్ లాగా  భలే మస్తుందే నీ అందం మల్లె తీగ
హాన్ .. డిస్కవరీ చానెల్ లో చేసింగ్ లాగా  అలా పై పైకి దూకెయ్ కు సి౦హ౦ లాగా
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

మండే ఎండలొ ఐస్క్రీము బండిలా  కూల్ అండ్ క్యూటుగ ఉందే అందం
రెండే కళ్ళతో ధన్ ధన్ స్టెన్ గన్నులా  చూపుల గుళ్ళతో తీసావ్ ప్రాణం
హాట్ గా ఘాట్ గా ఉండే నీ హిప్పుని  నాటుగ చాటుగ పట్టేయనా
రఫ్ఫుగా టఫ్ఫుగా ఉండే నీ చేతితో  నువ్ తాకితే నేను ఫట్టైపోనా
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ
తమ్ముడూ లెట్స్ డూ కుమ్ముడూ

శారీ కట్టినా సల్వారే చుట్టినా అల్లడిస్తదే నీ ఔట్ లైనూ
లారీ గుద్దినా ల్యాండ్ మైనే పేలినా నీతో పోలిస్తే నతింగ్ జానూ
స్టెప్పులే స్టెప్పులూ నీతో వెయ్యాలని  ఇప్పుడే కట్టినా కొత్త ట్యూనూ
నిప్పులా ఉన్న నీ వైల్డూ రొమాన్సుకు  లిప్పులో దాచినా రెడ్డూ వైనూ
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ
యో గయ్స్ దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్ – దిస్ ఈస్ ద బాస్ సాంగ్
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

Ammadu Lets Do Kummudu Song Lyrics in English

Yo guys,
This is not a mass song
This is BOSS song

Yerra chokkane neekosam vesanu
Sarrumantu foreign scente kottanu
Galla lungine trendy ga kattanu
Kalla jodetti neekosam vachanu

Ammadu Let’s do kummudu

Yerra cheeremo eeroje konnanu
Nalla jacket night antha kuttanu
Vaalu jallona mandaram pettanu
Kanne vollantha singaram chuttanu

Pilladu Let’s do kummudu

Instagram profike picture laaga
Bhale masthunnade
Nee andham malle theega

Discovery channel lo chasing laaga
Ala pai pai ku dookeyku simham laaga

Ammadu Let’s do kummudu

Mande yendalo ice cream bandila
Cool and cite ga vunde andham

Rende kallatho
Dhan dhan stengun la
Choopula gullatho theesav pranam

Hot ga ghaatuga
Unde nee hippuni
Nattuga chattuga patteyana

Rough ga tough unde nee chethitho
Nuv thakithe nenu phat aipona

Ammadu Let’s do kummudu

Thammudu Let’s do kummudu

Saree kattina salvare chuttina
Alladisthaddhe nee outline

Lorry guddhina land mine pelina
Neetho polisthe nothing jaanu

Steppule steppulu neetho veyyalani
Ippude kattina kottha tune

Nippula unna nee wild romance ki
Lippulo dhachina red wine

Ammadu Let’s do kummudu

Yo guys,
This is not a mass song
This is BOSS song

Ammadu Let’s do kummudu

Listen to this Song Online

Song Credits:

Music : Devi Sri Pradad
Singer : Devi Sri Prasad, Ranina Reddy
Lyrics : Devi Sri Prasad

Ammadu Lets Do Kummudu Song Lyrics in Telugu

 

Previous

Spirit Of Jersey song Lyrics in telugu – Jersey Movie

Neeru Neeru Song Lyrics in Telugu – Khaidi No 150 Movie

Next

Leave a Comment

Pin It on Pinterest