Ala Vaikunthapuramuloo Title Song Lyrics in Telugu – Ala Vaikunthapurramuloo
అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన అల వైకుంటపురములో చిత్రం 2020 లో సంక్రాంతి సందర్భంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ పతాకం పై అల్లు అరవింద్, S రాధాకృష్ణ నిర్మించారు. ఈ చిత్రానికి S. S. తమన్ స్వరాలూ సమకూర్చారు.
Ala vaikunthapuramuloo title song lyrics in telugu
అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా..
పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో..
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహి పాహి” యనఁ గుయ్యాలించి సంరంభి యై.
అలా వైకుంఠపురములో.. అడుగుమోపిందిపాశమే..
విలాపాలున్న విడిదికే.. కలాపం కదిలివచ్చెనే..
అలా వైకుంఠపురములో..బంటుగాచేరెబంధమే..
అలై పొంగేటికళ్ళలో కులాసాతీసుకొచ్చెనే..
గొడుగుపట్టింది గగనమే..కదిలివస్తుంటె మేఘమే..
దిష్టితీసింది దీవెనై..ఘనకూష్మాండమే..
భుజము మార్చింది భువనమే..బరువుమోయంగ బంధమే..
స్వాగతించింది చిత్రమై..రవిసింధూరమే…
వైకుంఠపురములో.. ల ల ల లాలా..
వైకుంఠపురములో.. ల ల ల లాలా..
వైకుంఠపురములో.. ల ల ల లాలా..
వైకుంఠపురములో.. ల ల ల లాలా..
వైకుంఠపురములో..ఆ మూలనగరిలో..
వైకుంఠపురములో..సౌధంబుదాపల..
వైకుంఠపురములో..తారంగంచేరెనే..
వైకుంఠపురములో..తాండవమేసాగెనే..
Ala Vaikunthapuramuloo Title Song Lyrics in English
Ala vaikunthapurambulo
Nagarilo na moola saudambudapada
Mandara vanaantharaamrutha
Sara praanthethukaanthothpalopala
Paryantha ramaaveenoriyagunapanna
Prasannudu vihwalanagendramu
Paahi paahi ala uyyaalinchi
Samrambiyai
Ala Vaikunthapurramuloo
Adugu mosindi paasame
Vilaapaalunna vididhike
Kalaapam kadhili vacchene
Ala Vaikunthapurramuloo
Bantuga chere bandhame
Alai pongeti kallalo
Kulasa theesukocchene
Godugu pattindi gaganame
Kadhili vasthunte meghame
Dhishti theesindi deevenai
Ghana khooshmaandame
Bhujamu maarchindi bhuvaname
Baruvu moyanga bhandhame
Swagathinchindi chitramai
Ravi sindhoorame
Vaikunthapuramulo
La la la la la
Vaikunthapuramulo
La la la la la
Vaikunthapuramulo
La la la la la
Vaikunthapuramulo
La la la la la la la la la
Vaikunthapuramulo
Pamula nagarilo
Vaikunthapuramulo
Saudhambhudapala
Vaikunthapuramulo
Thaarangam cherele
Vaikunthapuramulo
Thaandavame saagene
Listen to this song online
Album: Ala Vaikunthapuramuloo
Composer: SS Thaman
Lyrics: Kalyan Chakravarthy
Singer(s): Priya Sisters, Sri Krishna
Music on: Aditya Music
Ala Vaikunthapuramuloo Title Song Lyrics in Telugu
Buttabomma Song Lyrics in Telugu
OMG Daddy Song Lyrics in Telugu
Samajavaragamana Song Lyrics in Telugu
Sittharala Sirapadu Song Lyrics in Telugu
Ramuloo Ramulaa Song Lyrics in Telugu